Surprise Me!

Sheffield Shield : Steve Smith Takes Wicket In Bizarre Manner || Oneindia Telugu

2019-11-19 1 Dailymotion

Video Link : https://twitter.com/cricketcomau/status/1194810162877353984?

Steve Smith has the knack of making things happen with the bat, and as Western Australia batsman Josh Inglis found out, sometimes with the ball as well.
#sheffieldshield
#stevesmith
#JoshInglis
#westernaustralia
#newsouthwales
#australiavspak

క్రికెట్ ఆటలో కొన్ని సార్లు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. బ్యాట్స్‌మన్‌ భారీ ఇన్నింగ్స్ ఆడడమో, బౌలర్ సంచలన బౌలింగ్ చేయడమో లేదా ఫీల్డర్ అనుకోకుండా అద్భుత క్యాచ్‌లు పట్టడమో జరుగుతుంటుంది. తాజగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టివ్‌ స్మిత్‌ బౌలింగ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఖాతాలోకి అనుకోకుండా ఓ వికెట్ చేరింది.

Buy Now on CodeCanyon